ప్రస్తుతం తెలుగులో అనేక సీరియల్స్ ప్రసారం అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. సీరియల్స్ అనేవి చాలా మంది చూస్తూ ఉండడంతో ఎంటర్టైన్మెంట్ చానల్స్ కూడా సీరియల్స్ కు ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నాయి. దానితో అనేకమంది నటీమణులకు కూడా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. ఒకానొక సమయంలో సీరియల్స్ లో నటించే వారికి పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం వీరు కూడా సినిమా హీరోయిన్స్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక సీరియల్స్ అనేవి ఇంటిల్లిపాది కలిసి చూస్తూ ఉంటారు. దానితో సీరియల్ లో నటించే నటీమణులు చాలా పద్ధతి గల అమ్మాయిల్లా , చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు.
ఇక వారు బయట కూడా అలానే ఉంటారు అనుకోవడం మనం చేసే మొదటి తప్పు. సీరియల్స్ లో చాలా పద్ధతిగా కనిపించే వారిలో చాలా మంది బయట అద్భుతమైన స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్లను వేసుకొని అందాలను ఆరబోస్తూ కుర్రకారు మతి పోగొట్టే వారు కూడా ఉంటారు. అలాంటి వారిలో గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ గుప్పెడంత మనసు అనే సీరియల్ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ సీరియల్ లో ఈమె చాలా పద్ధతి గల అమ్మాయిల క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది.
ఈమె రియల్ నేమ్ జ్యోతి రాయ్ అయినప్పటికీ గుప్పడంతో మనసు సీరియల్ లో జగతి మేడం పాత్రలో నటి నటించడంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు ఆ పేరుతోనే ఎక్కువ పరిచయం అయింది. సీరియల్స్ లో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది ఈ ఫోటోలలో జ్యోతి ఏకంగా ఆమె తన "లో" దుస్తులు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.