నందమూరి
బాలకృష్ణ పోయిన సంవత్సరం
దసరా పండుగ సందర్భంగా భగవంత్
కేసరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో
కాజల్ అగర్వాల్ ,
బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించగా ,
అనిల్ రావిపూడి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ
మూవీ కి ఎస్ ఎస్
తమన్ సంగీతం అందించాడు. ఇకపోతే ప్రస్తుతం
బాలకృష్ణ ,
బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు.
ఈ
మూవీ లో
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత సూర్య దేవర
నాగ వంశీ ఈ
మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ
మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిన ఈ
మూవీ యొక్క టైటిల్ ని గాని , ఈ
సినిమా విడుదల తేదీని కానీ మేకర్స్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇకపోతే
బాలకృష్ణ ,
తమన్ కాంబో అంటే ఆ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే NBK 109 ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక అదిరిపోయే మా సాంగ్ ఉండబోతున్నట్లు ఇప్పటికే
తమన్ దానికి ట్యూన్ ఇచ్చినట్లు ఆ ట్యూన్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు ఇక ట్యూన్ అదిరిపోయి రేంజ్ లో ఉండడంతో
బాలకృష్ణ కూడా అదే స్థాయిలో డాన్స్ చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ పాట థియేటర్లను షేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.