స్లీవ్ లెస్ బ్లౌజ్లో ఉబికి వస్తున్న ఏద అందాలకు అడ్డుకట్ట వేస్తున్న సంయుక్త..!

frame స్లీవ్ లెస్ బ్లౌజ్లో ఉబికి వస్తున్న ఏద అందాలకు అడ్డుకట్ట వేస్తున్న సంయుక్త..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను అద్భుతమైన విజయాన్ని అందుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో సంయుక్త మీనన్ ఒకరు. ఈమె భీమ్లా నాయక్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా హీరోలుగా నటించారు. ఈ సినిమాలో రానా కు భార్య పాత్రలో సంయుక్త మీనన్ నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి మంచి క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. దానితో ఆ తర్వాత నుండి ఈ బ్యూటీ కి వరుసగా తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి.
 

ఇప్పటికే ఈ బ్యూటీ భీమ్లా నాయక్ సినిమా తర్వాత బింబిసారా ,  సార్ , విరూపాక్ష , డెవిల్ అనే సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇందులో పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన డెవిల్ మూవీ ని మినహాయిస్తే ఈ ముద్దుగుమ్మ తెలుగు లో నటించిన ప్రతి సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే సినిమాలలో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.
 

ఎప్పటికప్పుడు ఈమె తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారు కి హిట్ ను పెంచుతుంది. తాజాగా ఈ నటి గ్రీన్ కలర్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని అందుకు తగిన గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సంయుక్తా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్ ఇండస్ట్రీ పై అత్యంత ఆసక్తి ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: