ఈవారం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు.. వెబ్ సిరీస్లు ఇవే..!

frame ఈవారం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు.. వెబ్ సిరీస్లు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం తెలుగు భాషలో అనేక సినిమాలు , వెబ్ సిరీస్లు ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అలాగే ఈ వారం కూడా అనేక సినిమాలు , వెబ్ సిరీస్లు తెలుగు భాషలో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు , వెబ్ సిరీస్లు ఏ ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.
డియర్ నాన్న : ఈ మూవీ ఈటీవీ విన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.
రక్షణ : తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో ఒకరు అయినటువంటి పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.
తెప్ప సముద్రం : ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.
బృంద : ఈ వెబ్ సిరీస్ లో త్రిష ప్రధాన పాత్రలో నటించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి సోనీ లీవ్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
డున్ 2 : ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఇంగ్లీష్ , తెలుగు , తమిళ్ , కన్నడ , హిందీ , బెంగాలీ , మరాఠీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఈ వారం తెలుగు భాషలో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలలో ఏవి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. తెలుగు భాషలో ఈ వారం బృంద అనే వెబ్ సిరీస్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: