ప్రైవేట్ సాంగ్ లో కనిపించనున్న సల్మాన్ ఖాన్ ,సంజయ్ దత్..?

Anilkumar
బాలీవుడ్ ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు - సల్మాన్ ఖాన్ మరియు సంజయ్ దత్  ఇద్దరు కలిసి తాజాగా ఒక కొత్త ప్రైవేట్ సాంగ్ లో కలిసి నటించబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో  తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల వెనుక ఎంత నిజం ఉందో తెలియక  అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వార్తలకు కారణం ఒక ఫోటో. ఇందులో సల్మాన్ ఖాన్ మరియు సంజయ్ దత్ ఒక స్టూడియోలో కలిసి కనిపిస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక ప్రైవేట్ సాంగ్ లో నటిస్తున్నారనే

 ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే  ఈ వార్తలకు ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. సల్మాన్ ఖాన్ లేదా సంజయ్ దత్ నుండి ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ వార్తలు నిజమైతే, ఈ ఇద్దరు హీరోలను ఒకటే తేర మీదకి చూడటానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సల్మాన్ ఖాన్ మరియు సంజయ్ దత్ కలిసి నటించిన సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి

 మరింత సమాచారం కోసం అభిమానులు వారి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.టైగర్ 3తో నిరాశపరిచిన సల్మాన్‌ ఖాన్‌ నెక్ట్స్ సినిమాను సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా రోజులు ఆలోచించారు. షార్ట్ బ్రేక్ తరువాత తిరిగి సెట్‌లో అడుగుపెట్టిన భాయ్‌జాన్ బ్యాక్ టు బ్యాక్‌ సౌత్ దర్శకులతో వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారు. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్ టైగర్ 3 ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. టైగర్ సిరీస్‌ మీద ఉన్న నమ్మకం, పఠాన్ గెస్ట్ అపియరెన్స్‌ కూడా ఈ సినిమాను ఫెయిల్యూర్‌ నుంచి కాపాడలేకపోయాయి.అందుకే నెక్ట్స్ తన తర్వాతి  మూవీ విషయంలో డైలామాలో పడ్డారు భాయ్‌జాన్‌. సౌత్ దర్శకుడుతో ఒక సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: