షర్ట్ బటన్స్‌యే కాదు, ప్యాంటూ విప్పేసింది.. కరీనా అందాలకు మతి పోవాల్సిందే..??

Suma Kallamadi

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ అందాల తార ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయం నుంచి ఇప్పటిదాకా జీరో సైజు బాడీ ఫిగర్ మెయింటైన్ చేస్తూ మతిపోగోడుతోంది. దబాంగ్ 2 సినిమాలో ఫెవికోల్ సె పాటలో ఈ అందాల తార ఎంత హాట్ గా డ్యాన్స్ చేసిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాట ఎప్పుడు చూసినా చెమటలు పట్టేస్తాయి. అంతటి గ్లామర్ ఈ ముద్దుగుమ్మ సొంతం. 43 ఏళ్ల వ‌య‌సులోనూ పిల్లలు పుట్టాక కూడా క‌రీనా మంచి ఫిగర్ తో కవ్విస్తోంది.
టోన్డ్ బాడీ లుక్ లో హాట్ పిక్స్ దిగుతూ అభిమానులకు నిత్యం అందాలు వడ్డిస్తోంది. యంగ్ హీరోయిన్లకు కూడా పోటీగా నిలుస్తోంది. జిమ్, యోగా వంటి ఫిట్‌నెస్ వర్కౌట్లతో 40 ప్లస్ లోనూ అందరినీ తన వైపు తిప్పుకుంటోంది. తాజాగా క‌రీనా కపూర్ మిర్ర‌ర్ సెల్ఫీ తీసుకొని దానిని ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. బీచ్ ముందు రిసార్ట్‌ మిర్రర్ లో ఈ పిక్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఈ తార బికినీ ధరించింది. అయితే మొత్తం చూపించేసుకోకుండా షర్టు వేసుకుంది. కానీ ఎద అందాలను చూపించేందుకు షర్టు బటన్స్ విప్పేసింది. ప్యాంట్ విప్పేసి థై షోతో సెగలు పుట్టిస్తోంది.
 అయితే ఈ తార తన హాట్ థైస్‌ని లైట్ గా బ్ల‌ర్ చేసుకుంది. అయినా ఆ బ్యూటీ అందాలు చూసి చాలామంది అభిమానులు వావ్ సూపర్ అని కామెంట్ చేస్తున్నారు. అమ్మడి ఘాటైన అందాల ప్రదర్శనకు కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఫోటో అన్ని సోషల్ మీడియా సైట్స్ ను ఊపేస్తోంది. సెగలు పుట్టిస్తోందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే బాలీవుడ్ లో కరీనా లాంటి సెక్సీ బాడీ కలిగిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆమెకు పోటీ అనేదే లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా `ది క్రూ`తో సినిమాతో భారీ హిట్ అందుకుంది. మంచి కలెక్షన్లు చేయడంతో అదే కాంబినేష‌న్ మ‌రో సినిమా చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కాకుండా కరీనా `సింగం ఎగైన్` లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: