మలయాళ ముద్దుగుమ్మ
సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత
టాలీవుడ్ నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్నారు సాయి పల్లవి. అంతేకాదు
సాయి పల్లవి లాంటి ఒక్క
అమ్మాయి మా జీవితంలో చాలు ఇలాంటి క్వాలిటీస్ ఉన్న
అమ్మాయి దొరుకుతాయి చాలు అని అనుకునే అంతలా తన అందంతో కుర్రకారులను తన అందంతో కట్టిపడేసింది సాయి పల్లవి. చూడడానికి అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం
చేసుకుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన
ఫిదా సినిమాతో
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చింది సాయి పల్లవి. ఆ తర్వాత తనకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆలా కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలో చేస్తుంది. అలా వరుస సినిమాలు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న
సాయి పల్లవి ఈ మధ్యకాలంలో సినిమాలకే కాస్త బ్రేక్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత వరుస సినిమాలకి కమిటీ అయింది. ఇందులో భాగంగానే ఇప్పుడు
టాలీవుడ్ హీరో
నాగచైతన్య నటిస్తున్న
తండ్రి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది సాయి పల్లవి. తాజాగా
సాయి పల్లవి 10 ఏళ్లుగా ఒకరితో రిలేషన్ లో ఉన్నా అని చెప్పి షాక్
ఇచ్చింది. అవును
సాయి పల్లవి ఒకరితో రిలేషన్ లో ఉందట.ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. మహాభారతంలో అర్జునిడి కుమారుడైన అభిమన్యుడి గురించి ఆమె చాలా విషయాలు చదివి తెలుసుకుందట. గడిచిన 10 ఏళ్లుగా అభిమన్యుడు క్యారెక్టర్ గురించి చాలా తెలుసుకున్నానని, అతనితో 10 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నా అని తెలిపింది
సాయి పల్లవి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక
సాయి పల్లవి బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న రామాయణం లో సీతగా నటిస్తుంది. ఈ లో
రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది...!!