బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న శ్రీ లీల.. ఆ హీరోయిన్ల లాగా అంత పని చెయ్యదుగా..!?

Anilkumar
దర్శకకేంద్రుడి సమర్ఫణలో వచ్చిన పెళ్లి సందండి  చిత్రంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ శ్రీలీల. ఆమె తొలుత కన్నడ పరిశ్రమలోకి కిస్ చిత్రం ద్వారా అడుగుపెట్టింది.  ఆమె మొదటి సినిమా విడుదలకు ముందే.. భరత్ అనే చిత్రంలో శ్రీమురళి సరసన నటించిన ప్రాజెక్టుతో గ్రాండ్ లాంచ్ గా కెరీర మొదలెట్టింది.  ఇకపోతే పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్న ఈ టైం లో ఇక్కడ హీరోయిన్ కు కూడా బాలీవుడ్ చాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు స్టార్ హీరోయిన్స్ అంతా కూడా బాలీవుడ్ బాట

 పట్టగా లేటెస్ట్ గా శ్రీలీల కూడా హిందీ చలన చిత్ర పరిశ్రమ నుంచి క్రేజీ ఆఫర్లు అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు సౌత్  ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ గ్యాంగ్ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ లీల హిందీ లో ఒక క్రేజీ సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో భారీ గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టబోతోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ

 హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది.  ఆ సినిమాతో పాటు వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న మరో సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఒకేసారి హిందీలో రెండు మూడు సినిమాలు కి కామెంట్ అయింది.  ఇక ఈమె చేసిన ఒక సినిమా కూడా విడుదల కాకముందే ఈ బ్యూటీకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ తో తెలుగు ఆడియన్స్ లో నిరుత్సాహం మొదలైంది. అమ్మడు కొన్నాళ్లు తెలుగులో సినిమాలు చేస్తుందని భావించగా ఇప్పుడే బాలీవుడ్ వెళ్లడంపై అందరు షాక్ అవుతున్నారు. ఐతే బాలీవుడ్ సినిమాలు చేస్తున్నా సౌత్ సినిమా అంటే చాలు తానెప్పుడైనా రెడీ అంటుంది శ్రీలీల. తెలుగులో లాస్ట్ ఇయర్ ఏడు సినిమాల దాకా చేసి రెండు హిట్లు మాత్రమే అందుకున్న శ్రీలీల మళ్లీ ఇక్కడ కూడా మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: