టాలీవుడ్ ఇండస్ట్రీలో చౌదరి హీరోయిన్స్ ఎంతమంది అంటే..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో కులాలవారీగా నటీనటులు ఉంటారన్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా కాపు, బలిజ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఎక్కువమంది ఉన్న విషయం తెలిసిందే.. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చౌదరి (కమ్మ )వర్గానికి చెందినవారు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అటు హీరోయిన్స్ హీరోలు నిర్మాతలు డైరెక్టర్లు వంటి వారు కూడా చాలామంది ఉన్నారు. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారట.

మొదట చెప్పుకోదగ్గ హీరోయిన్ చాందిని చౌదరి.. 2017లో కేటుగాడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కలర్ ఫోటో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

 మొదట మోడల్ గా కెరియర్ ని మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. మొదట ఇచట వాహనంలో నిలపరాధ సినిమాతో మొదలుపెట్టింది. సినిమాలలో ఖిలాడి, హీట్ చిత్రాలలో నటించింది.

మరొక హీరోయిన్ కారుణ్య చౌదరి.. గోలి సోడా, ఇదో ప్రేమలోకం   తదితర చిత్రాలలో నటించింది.

చత్రపతి సినిమాలో సూరిడీ అనే డైలాగుతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి అనిత చౌదరి ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు పైనే అవుతోంది.

పాగల్, మద, అహం బ్రహ్మాస్మి, కార్తికేయ-2 వంటి చిత్రాలలో నటించింది హిరోయిన్ హర్షిత చౌదరి.

బాలీవుడ్ లో కూడా లీలా చౌదరి ఎన్నో సంవత్సరాలుగా నటిస్తూనే ఉన్నది.

మరొక హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. మిస్ ఆంధ్ర, మీస్ హైదరాబాద్ , ఫెమినా మిస్ వంటి వాటిని సంపాదించుకుంది. 2014లో హమ్ తుమ్ అనే సినిమాలో కూడా నటించింది.
పోటుగాడు, జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా, ఆక్సిజన్ , సువర్ణ సుందరి వంటి చిత్రాలలో సినిమాలలో హీరోయిన్గా నటించిన సాక్షి చౌదరి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఇటీవల జబర్దస్త్ లో ఉండేటువంటి రీతు చౌదరి కూడా కమ్మ కులానికి చెందిన అమ్మాయి. సీరియల్స్ లో సినిమాలలో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: