బికినీలో 'త్రినయని' సీరియల్ హీరోయిన్.. ఫోటోలు వైరల్?

praveen
తెలుగు బుల్లితెరపై సీరియల్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలను అయినా చూడటం మానేస్తారేమో కానీ ఇక డైలీ సీరియల్స్ ని చూడకుండా అస్సలు ఉండలేరు. మరీ ముఖ్యంగా మహిళ మణులు అయితే అటు సీరియల్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. తమకు నచ్చిన సీరియల్ వస్తుంది అంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి టీవీ ముందు కూర్చుంటారు. ఇక కొంతమంది అయితే ఇక సీరియల్ వచ్చే టైం కల్లా అన్ని పనులు పూర్తి చేయాలని టైం టేబుల్ కూడా పెట్టుకుంటారు.

 సీరియల్లో ఏవైనా సెంటిమెంట్ సీన్స్ వస్తే కన్నీరు పెట్టుకుంటూ ఏడ్చేయడం.. ఇక ఎవరైనా విలన్ క్రూరంగా ప్రవర్తిస్తే వారిని లోలోపల తిట్టుకోవడం.. ఏదైనా ఫన్నీ సన్నివేశం వస్తే పగలబడి నవ్వుకోవడం ఇలా తెగ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు మహిళా మణులు. అయితే ఇలా సీరియల్లో కనిపించిన వారు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారు అని ఊహించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ప్రేక్షకుల  ఊహకు భిన్నంగా సీరియల్ నటీనటులు ఉన్నారు అంటే ఆ విషయం తెలిసి అందరూ షాక్ అవుతారు. ఇక ఇప్పుడు జీ తెలుగులో ప్రసారమయ్యే ఒక ఫేమస్ సీరియల్ హీరోయిన్ గురించి కూడా ఇలాగే అనుకుంటున్నారు.

 త్రినయని సీరియల్ టైటిల్ రోల్ లో నటిస్తూ ఉంటుంది ఆశిక గోపాల్ పదుకొనే. ఇక సీరియల్లో ప్రతి ఎపిసోడ్లో కూడా చీరకట్టుతో తెలుగుతనం ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా పద్ధతికి చీర కుట్టినట్లుగా అనిపిస్తుంది. అయితే రియల్ లైఫ్ లో సాధారణంగా డ్రెస్లు ధరిస్తూ ఉంటుంది ఆమె. ఇక టీవీ షోలో కూడా ఇలా చీరకట్టులోనే కనిపిస్తూ ఉంటుంది. దీంతో రియల్ లైఫ్ లో కూడా ఆమె ఇలాగే ఉంటుందని అందరూ అనుకుంటారు కొంతమంది ప్రేక్షకులు. కానీ ఇటీవల ఆమె ఏకంగా బికినీలో దర్శనం ఇవ్వడం చూసి ఫ్రాన్స్ షాక్ అవుతున్నారు. ఇలా బికినీ వేసుకొని బీచ్ లో చిల్ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆశిక గోపాల్. ఇక ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: