వెరీ హాట్ లుక్ ఉన్న గోల్డ్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయిన జాన్వి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటికే అనేక హిందీ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకుంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందు లో భాగం గా ప్రస్తుతం ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మొత్తం రెండు భాగాలు గా విడుదల కానుండగా అందులో మొదటి భాగం ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల కానుంది.
 

 ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే జరిగాయి. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు కూడా జాన్వి వచ్చింది. ఇక ఈ రెండు మూవీ లు కనుక మంచి విజయాలను సాధిస్తే ఈమెకు తెలుగు లో మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది.

 ఇకపోతే సినిమాల్లో తన అందాలను భారీగా ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందుకు మించి అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం జాన్వీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: