వైరల్ గా మారిన హైపర్ ఆది కామెంట్స్..!!
అయితే అప్పటికే మా చదువుల కోసం నాన్న ఎన్నో అప్పులు చేశారు. ఈ అప్పులు తీర్చుకోవాలి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అని ఆలోచిస్తున్నటు వంటి తరుణంలో ఇంట్లో వారికి నా మనసులో మాట చెప్పాను. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు నేను వేరే పని చేసుకుంటాను అప్పులు తీరాలంటే ఉన్న మూడు ఎకరాల పొలం అమ్మమని చెప్పాను. ఇలా నేను ఉద్యోగం మానేయడమే ఇంట్లో ఒప్పుకోలేదు ఇక పొలం అమ్మే విషయంలో ఎవరూ ఒప్పుకోలేదు కానీ చివరికి పొలం అమ్మేసి అప్పులన్నీ తీర్చమని తెలిపారు. ఇలా అప్పులు తీరగానే నేను జబర్దస్త్ పై కాన్సన్ట్రేషన్ పెట్టానని తెలిపారు. ఇక జబర్దస్త్ లో మంచి సక్సెస్ కావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయని అయితే నేను ఎంత పొలం అయితే అమ్మామో అంతకు రెండు రెట్లు ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేశాము అంటూ ఈ సందర్భంగా హైపర్ ఆది చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.