"ఫ్యామిలీ స్టార్" కి మొదటి రోజు ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ ఓవర్ సీస్ లో కూడా భారీ ఎత్తున విడుదల అయ్యింది. అందులో భాగంగా ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ఓవర్ సిస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నార్త్ అమెరికాలో 4.16 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు యూకే మరియు ఐర్లాండ్ లలో కలుపుకొని 59.4 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ఆస్ట్రేలియా లో 29.4 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు న్యూజిలాండ్ లో 1.3 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు "యూ ఏ ఈ" మరియు "జి సి సి" లో కలుపుకొని 20 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో కలుపుకొని 15 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొత్తం ఓవర్ సీస్ లో కలుపుకొని 5.4 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd

సంబంధిత వార్తలు: