సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మార్చ్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటివరకు ఈ మూవీ కి సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. అందులో భాగంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.25 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.91 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 5 రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 30.76 కోట్ల షేర్ ... 49 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో డిజే టిల్లు సినిమాలు రాధిక పాత్రలో నటించిన నేహా శెట్టి గెస్ట్ రోల్ లో నటించింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు.