అలాగే ఈ సినిమాలో
హీరో గా నటించిన
విజయ్ కి ఈ
మూవీ కి దర్శకత్వం వహించిన
పరుశురామ్ కు ఈ
సినిమా ద్వారా సూపర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించిందిఎం ఇలా గీత గోవిందం అద్భుతమైన విజయం సాధించడంతో
విజయ్ ,
పరుశురామ్ కాంబో లో మరో
మూవీ వస్తే బాగుంటుంది అని ఎంతో మంది అనుకున్నారు. ఇకపోతే కొంతవ్కాలం క్రితమే వీరి కాంబో లో మరో
మూవీ అనౌన్స్ అయ్యింది.
దానితో ఎంతో మంది సినీ ప్రేమికులు చాలా ఆనంద పడ్డారు. ఇకపోతే వీరి కాంబో లో రూపొందిన "ఫ్యామిలీ స్టార్"
సినిమా ఏప్రిల్ 5 వ తేదీన
థియేటర్ లలో విడుదల కానుంది. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ
మూవీ యూనిట్ పూర్తి చేసింది. ఇకపోతే ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఈ
మూవీ సూపర్ గా ఉంది. ఈ
మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అనే రిపోర్ట్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది.