గోల్డ్ కలర్ శారీలో కిల్లింగ్ లుక్స్ లో రెచ్చిపోయిన రాశి కన్నా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈమె ఇప్పటి వరకు తెలుగు లో అనేక సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది . ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు అనేక తమిళ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ వస్తుంది . ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించిన ఈమె చాలా సినిమాలలో తన అందాలను భారీగా ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి.
 

ఇకపోతే సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా తన అందాలను భారీగా ఆరబోస్తుంది . అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అనేక సార్లు తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది . అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.
 

ఇకపోతే తాజాగా కూడా రాశి కన్నా తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . తాజాగా రాసి కన్నా అదిరిపోయే లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . ప్రస్తుతం రాసి కన్నా కు సంబంధించిన ఈ గోల్డ్ కలర్ శారీలో అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: