టాలీవుడ్ యంగ్
బ్యూటీ నేహా శెట్టి తరచూ సోషల్ మీడియాలో
రచ్చ చేస్తూ ఉంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న
హీరోయిన్ కూడా
నేహా శెట్టి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ
బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది . అంతేకాదు సినిమాల్లో కావలసిన దానికంటే ఎక్కువగానే
రొమాంటిక్ కామెడీ అందిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సిద్దు జొన్నలగడ్డతో కలసి
డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు.
డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ
సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. నేహా శెట్టి చివరగా
కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు
విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్
గోదావరి చిత్రంలో నటిస్తోంది. తాజాగా
నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. ధగ ధగ మెరుపులు మెరిపిస్తూ క్లోజప్ గా ఎద సొగసు చూపిస్తూ మైమరిపిస్తోంది. పర్ఫెక్ట్ లుక్ తో కట్టి పడేస్తోంది. నాభి సొగసుతో కుర్రాళ్ళని ఆమె ఊరిస్తున్న విధానం
నెవర్ బిఫోర్ అనే చెప్పాలి.
డీజే టిల్లు చిత్రంలో క్రేజ్ సొంతం చేసుకున్న నేహా శెట్టి.. ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది. పెదవులతోనే ఊరిస్తూ, మత్తుగా చూస్తూ
నేహా శెట్టి ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించే విధంగా ఉన్నాయి. అదరహో అనిపించే సొగసుతో నేహా ప్రతి ఒక్కరిని
మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ఇక
నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా
నేహా శెట్టి పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది. లెహంగాలో తనువంతా చూపిస్తూ
మాయ చేస్తోంది.