హాట్ ఏద అందాలతో రెచ్చిపోయిన ఆలియా భట్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈమె హిందీ సినిమా అయినటువంటి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సూపర్ సక్సెస్ ను అందుకుంది . ఈ సినిమా లో ఈ బ్యూటీ తన నటనతో మాత్రమే కాకుండా అందాల తో కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు హిందీ లో వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కాయి.
 

అందులో భాగంగా ఈమె నటించిన అనేక సినిమాలు విజయాలను అందుకుంటూ రావడం తో ఈమె చాలా తక్కువ కాలం లోనే హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది . ఇక పోతే కొంత కాలం క్రితమే ఈమె రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే తెలుగు సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు సౌత్ ఇండియాలో కూడా సూపర్ క్రేజ్ లభించింది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా అలియా భట్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆలియా భట్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: