టాలీవుడ్
యువ నటుడు శర్వానంద్ ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ
మూవీ కంటే ముందు వరుసగా అపజాయలను ఎదుర్కొన్న శర్వానంద్ ఈ
సినిమా విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో మోస్ట్
బ్యూటిఫుల్ నటి మని కృతి శెట్టి
హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లు అవి పెద్దగా బయటకు రాలేదు.
ఇకపోతే శర్వా గత కొంత కాలంగా సామజవరగమన సినిమాతో సూపర్
సక్సెస్ ను అందుకున్న దర్శకుడు
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ
మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ
మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చేసింది. తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ
మూవీ బృందం విడుదల చేసింది.
ఇకపోతే శర్వానంద్ ,
రామ్ అబ్బరాజు కాంబోలో రూపోందబోయే సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై
అనిల్ సుంకర నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ
మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాకు ఇప్పటి వరకు ఈ
మూవీ బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో "శర్వా 37" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ బృందం ఓ
పోస్టర్ ను విడుదల చేసింది.