తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ
పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ
ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకం గా
టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటి మహిళా
క్రికెట్ క్రీడా నేపథ్యం లో రూపొందినటు వంటి
కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయినప్పటికీ ఇందులో
ఐశ్వర్య రాజేష్ తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది . దానితో ఈమెకు ఈ
సినిమా తర్వాత నుండి తెలుగు లో మంచి
సినిమా అవకాశాలు దక్కాయి .
అందులో భాగంగా ఈమె కూడా నటించిన
సినిమా లలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఇది ఇలా ఉంటే
ఐశ్వర్య రాజేష్ కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది . ఇలా సినిమాలలో , వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ
బ్యూటీ వీటిలో అప్పుడప్పుడు తన అందాలను కూడా ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇకపోతే ఈ
బ్యూటీ సోషల్
మీడియా లో కూడా కొన్ని సందర్భా లలో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ
బ్యూటీ అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తాజాగా ఈ
బ్యూటీ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.