తండేల్ షూటింగ్ అప్డేట్ ఏంటంటే?

Purushottham Vinay
తండేల్ షూటింగ్ అప్డేట్ ఏంటంటే ?

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు చేసిన చందు మొండేటి హ్యాట్రిక్ మూవీగా తండేల్ సినిమాని చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2లో బన్నీ వాసు ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.నాగ చైతన్యకి జంటగా సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించనున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను 2025 సంక్రాంతికి తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ సంక్రాంతి అంటే స్టార్ సినిమాల మధ్య పోటీ ఊహించడం అనేది కామన్. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. 


ఐతే విశ్వంభర జనవరి 10నే రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందని టాక్. ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమా కూడా సంక్రాంతికే ఫిక్స్ అని ఆ మూవీ నిర్మాతలు చెబుతున్నారు.అయితే తండేల్ ని కూడా పొంగల్ ఫైట్ లో కాకుండా దసరా బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.అయితే కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎప్పుడొచ్చినా కానీ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. సంక్రాంతికి, దసరాకి ఎన్ని సినిమాలు రిలీజైనా సరే ఏ సినిమాకు ఉండే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఆ సినిమాకు ఉంటుంది. కాబట్టి తండేల్ విషయంలో కూడా అదే జరగబోతుందని చెప్పొచ్చు. తండేల్ ఎప్పుడు వచ్చినా కానీ ఆడియన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు చిత్ర యూనిట్.నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న తండేల్ సినిమాలో చైతూ పర్ఫార్మెన్స్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: