టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ యాంగిల్స్ లో రెచ్చిపోయిన ఆండ్రియా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని ఆండ్రియా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఎక్కువ శాతం తమిళ సినిమా లలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించి ఆండ్రియా టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఈ నటి విక్టరీ వెంకటేష్ హీరో గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందినటువంటి సైన్ధవ్ అనే సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.
 


ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. అయినప్పటికీ ఈ సినిమాలో ఆండ్రియా తన నటనతో , అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను భారీ స్థాయిలోనే ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: