బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన బిగ్ బాస్ శుభ శ్రీ..!

Pulgam Srinivas
ఇప్పటికే ఎంతో మంది బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలాంటి వారిలో శుభ శ్రీ ఒకరు. ఈ బ్యూటీ తాజాగా పూర్తి అయినటువంటి తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో పాటిస్పేట్ చేసింది. ఈ ముద్దు గుమ్మ ఈ షో కు రాక ముందు పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఈ షో లోకి వచ్చిన తర్వాత ఈమెకు సూపర్ క్రేజ్ , గుర్తింపు వచ్చాయి. మొదట ఈమె షో లోకి వచ్చాక ఎక్కువ వారాలు హౌస్ లో ఉంటుంది అని ఎవరు అనుకోలేదు. చాలా తక్కువ వారాల్లోనే ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ఈమె రోజు రోజుకూ తన ఆట తీరును మెరుగుపరుచుకుంటూ హౌస్ లోని వారితో మంచిగా ఉంటూ జనాల ఆదరణను పొందుతూ చాలా వారాల పాటు హౌస్ లో కొనసాగింది.
 

అలా చాలా వారాలు హౌస్ లో కొనసాగిన ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక మంచి అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక పోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న పోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ నీ వేసుకొని తన హాట్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: