హాట్ యాంగిల్స్ లో ఆ అందాలతో రెచ్చిపోయిన శ్రేయ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఎంతో మంది సరసన ఆడి పాడి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరి గా కెరియర్ ను కొనసాగించినటువంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో క్రేజీ సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో కనిపించకపోయినప్పటికీ ముఖ్య పాత్రలలో ... కీలక పాత్రలలో మాత్రం కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.
 


ఇకపోతే ఈ బ్యూటీ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ బ్యూటీ కన్నడ సినిమా అయినటువంటి కబ్జా లోనూ ... హిందీ సినిమా అయినటువంటి దృశ్యం 2 లోనూ ముఖ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అల్లరించింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి వెండి తెరపై కుర్ర కారుకు సెగలు పుట్టించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాల్లో భారీ గా అందాలను ఆరబోయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ అందాలను ఆరబోస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ శ్రేయ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: