12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా "గుంటూరు కారం" కు వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటివరకు 12 రోజుల బాక్సా ఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 52.03 కోట్ల షేర్ ... 79.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.12 కోట్ల షేర్ ... 19 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.86 కోట్ల షేర్ ... 18.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.57 కోట్ల షేర్ ... 17.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 7.87 కోట్ల షేర్ ... 14.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 6 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.53 కోట్ల షేర్ ... 9.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.48 కోట్ల షేర్ ... 6.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 8 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.96 కోట్ల షేర్ ... 3.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 9 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.05 కోట్ల షేర్ ... 3.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 10 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.23 కోట్ల షేర్ ... 4 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 11 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 68 లక్షల షేర్ ... 1.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 12 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 37 లక్షల షేర్ ... 70 లక్షల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ 12 రోజుల బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 108.75 కోట్ల షేర్ ... 178.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 132 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 133 కోట్ల బైక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.  ఈ సినిమా మరో 24.25 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: