ఇప్పటికే 80% వరకు పూర్తయింది. హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇటీవల ప్రారంభమైన ఈ
సినిమా మేజర్ షెడ్యూల్ జరుగుతోంది. కాగా ఇటీవల
సైఫ్ అలీ ఖాన్ కి గాయం అవ్వడం కారణంగా ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ ను ఆపేశారు.
సైఫ్ అలీ ఖాన్ మోకాలికి సర్జరీ చేయించుకుంటున్న కారణంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ను తాత్కాలికంగా ఆపారు
మూవీ టీం. ఇప్పటికే
సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన షూటింగ్ ను చాలా వరకు పూర్తి చేశారు. మిగిలిన ప్యాచ్ వర్క్ షూటింగ్ చివరి దశలో చిత్రీకరించబడుతుంది