లేడీ
సూపర్ స్టార్ నయనతార డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలుసు. స్టార్
హీరోయిన్ గా దూసుకుపోతుంది నయన్. తమిళ్, తెలుగు లతో పాటు ఇటీవలే
హిందీ లోకి కూడా అడుగుపెట్టింది.షారుక్ ఖాన్ హీరోగా నటించిన
జవాన్ తో
బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది నయన్. అక్కడ తొలి తోనే భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే
హీరోయిన్స్ లో నయన్ ఒకరు. ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లవరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. హీరోలకు సరి సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలు చుక్కలు చూపిస్తుంది. స్టార్ హీరోల లతో పాటు లేడీ ఓరియెంటెడ్ లు కూడా చేస్తూ మెప్పిస్తుంది. ఇటీవలే అన్నపూర్ణి అనే తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .అయితే ఈ అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది.
శ్రీ రాముడి ని కించప రిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ఈ ను తొలగించింది. తాజాగా
నయనతార కూడా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నయన్ గురించిన ఓ వార్త ఇప్పుడు
కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. తాజాగా నయన్ ఓ నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అది కూడా
భర్త నుంచి..నయన్ విగ్నేష్ శివన్ ఓ ను తెరకెక్కిస్తున్నాడు. విఘ్నేశ్ ఎల్‌ఐసీ అనే చేస్తున్నాడు. ఈ లో
హీరోయిన్ గా నయన్ ను ఫిక్స్ చేశారు విగ్నేష్.. అయితే అమ్మడు రెమ్యునేషన్ ఓ రేంజ్ లో అడగడంతో
నిర్మాత నోరెళ్లబెట్టారట. ప్రస్తుతం కు 10కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న నయన్. తన
భర్త కు 12కోట్ల వరకు డిమాండ్ చేసిందట. దాంతో
నిర్మాత షాక్ అయ్యి.. అంత ఇహుకోలేనని చేతులు ఎత్తేశారట. దాంతో ఈ నుంచి నయన్ తప్పుకుందని టాక్ వినిపిస్తుంది.