గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాట్ బ్యూటీ..!!

Divya
సాధారణంగా హీరోయిన్ల సైతం కొన్ని సందర్భాలలో ఒకేలా కనిపిస్తూ ఉంటారు. మరి కొన్ని సందర్భాలలో మాత్రం కట్టుబొట్టు మార్చిన తర్వాత విభిన్నంగా కనిపిస్తూ ఉంటారు.. అలా టాలీవుడ్లో ఒక సినిమాలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ ఇప్పుడు సడన్గా అభిమానులు షాక్ అయ్యే విధంగా వేషధారణ మార్చేసింది. ఈమెను చూసిన పలువురు నెటిజెన్స్ ప్రేక్షకులు సైతం చాలా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన హనీ రోజ్..

ఈ సినిమా తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో అవకాశాలు మాత్రం రాలేదు..కానీ పలు రకాల షాపింగ్ మాల్స్ బ్రాండ్లకు సంబంధించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది.నిరంతరం ఎప్పుడు కూడా గ్లామర్ ట్రీట్ అందాలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఈమె వయసు ప్రస్తుతం 32 సంవత్సరాలు అయినప్పటికీ రోజు రోజుకి కాస్త బొద్దుగా మారిపోయి కనిపిస్తోంది హనీ రోజ్.. ప్రస్తుతం కన్నడలో పలు చిత్రాలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది..

సినిమా అవకాశాలు అయితే పెద్దగా రాలేదని తెలుస్తోంది. తాజాగా ఊటీలో ఒక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించింది.. ఈ క్రమంలోనే హనీ రోజ్ కు సంబంధించి తాజా లుక్స్ పైన పలు రకాల మీన్స్ ఫన్నీ ఫోటోలు సెటైర్స్ సైతం వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా హనీ రోజ్ తాజా ఫోటోలు వీడియోలు చూస్తే చాలా క్రేజ్ ఏర్పడుతోంది. ఈ ముద్దుగుమ్మ లేలేత అందాలతో విభిన్నమైన దుస్తులతో మైమరిపించేలా అందాలను వలకబోస్తూ ఉంటుంది హనీ రోజ్.. గతంలో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. కానీ వీరసింహారెడ్డి సినిమా తో ఒక్కసారిగా మలుపు తిరిగింది. మరి టాలీవుడ్ లో రాబోయే రోజుల్లో సినిమాలలో నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: