మెగా కోడలను ఆ విధంగా పోల్చిన సీనియర్ రెబల్ స్టార్...!!

murali krishna
రామ్ చరణ్ భార్య ఉపాసన కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలైనా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటా నికి ఇష్టపడతారు. ఉపాసన మంచి మనస్సు గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి రాగా ఇతరులకు సహాయం చేసే విషయంలో ఉపాసనకు ఎవరూ సాటిరారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.సేవా కార్యక్ర మాలను నిర్వహించే విషయం లో సైతం ఉపాసన ముందు వరస లో ఉంటారు.అయితే కృష్ణం రాజు మరణించడానికి ముందు కాలి కి గాయమైన సమయం లో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. అపోలో ఆస్పత్రి ఉపాసన సొంత ఆస్పత్రి కాగా ఉపాసన కృష్ణంరాజు ఆరోగ్యం విషయం లో ఎంతో కేర్ తీసుకున్నారట. ఆ సమయం లో ఉపాసన నా కూతురని కన్న కూతురి లా ఎంతో ప్రేమ గా చూసుకున్నారని కృష్ణంరాజు చెప్పారట. కృష్ణంరాజు గతం లో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కృష్ణంరాజు కుటుంబానికి, చిరంజీవి కుటుంబాని కి మధ్య మంచి అనుబంధం ఉంది. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవికి ప్రభాస్ తర్వాత ఇష్టమైన హీరో చరణ్ కావడం గమనార్హం. ప్రభాస్ సినిమా లతో పాటు చరణ్ సినిమా లను సైతం ఆమె ఇష్టంగా చుస్తారని తెలుస్తోంది. ప్రభాస్ సలార్ తో 2023 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ ను ఖాతా లో వేసుకోవడం జరిగింది.ప్రభాస్ తర్వాత సినిమాలు సైతం ఒకింత భారీ బడ్జెట్ తో భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి. సలార్2, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్, స్పిరిట్ సినిమా లతో కెరీర్ ను ప్రభాస్ వేరే లెవెల్ లో ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమా లన్నీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. ప్రభాస్, చరణ్ పారితోషికాలు భారీ రేంజ్ లో ఉం డగా ఈ హీరోల తర్వాత సినిమాలు సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: