పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన తేజస్వి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని తేజస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించింది. కానీ వాటి ద్వారా ఈ బ్యూటీ కి పెద్దగా గుర్తింపు లభించలేదు. అలాంటి సమయం లోనే ఈ నటి కేరింత అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయం అందుకోవడం అలాగే ఇందులో ఈ బ్యూటీ కి మంచి పాత్ర దొరకడంతో ఈ సినిమా ద్వారా తేజస్వి క్రేజ్ తెలుగు లో అమాంతం పెరిగి పోయింది.
 


ఇక ఆ తర్వాత నుండి ఈ ముద్దు గుమ్మకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. అలా కెరియర్ మంచి ఊపులో ముందుకు సాగుతున్న సమయం లోనే ఈ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షో ద్వారా ఈ బ్యూటీ కి బుల్లి తెర ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభించింది. ఇలా సినిమాలతో ... బుల్లి తెర షో లతో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా తేజస్వి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న పలుచటి శారీని కట్టుకొని ... పర్పుల్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు వెరీ హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: