పాయల్
రాజ్ పుత్ చాలా కాలం తరవాత మంగళవారం తో హిట్ అందుకుంది.
ఆర్ఎక్స్ 100 తో
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి తోనే నటన తోనూ అందాల తోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి.ముఖ్యంగా
రొమాంటిక్ సీన్స్ లో రెచ్చి పోయి నటించింది. ఇక పాయల్ అందానికి
ఫిదా అయిపోయారు ఆడియన్స్.
ఆర్ఎక్స్ 100 తర్వాత ఏ
బ్యూటీ పేరు మారుమ్రోగింది. ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయింది పాయల్.
వెంకటేష్ వెంకీ మామ,
రవితేజ డిస్కో
రాజా లో నటించింది. కానీ సాలిడ్ హిట్ అందుకో లేకపోయింది. ఇక ఇప్పుడు
అజయ్ భూపతి దర్శకత్వం లో మరోసారి నటించి హిట్ అందుకుంది.మంగళవారం తో మంచి విజయాన్ని అందుకుంది పాయల్. మిస్టరీ
థ్రిల్లర్ గా తెరకె క్కిన ఈ ప్రేక్షకులను విపరీతం గా ఆకట్టుకుంది. ఈ లో మరోసారి బోల్డ్ రోల్ లో నటించి మెప్పించింది పాయల్. పాయల్ అందాల తో మరోసారి ఆకట్టుకుంది. మంగళవారం థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ఓటీటీ లో రిలీజ్ కానుంది.మంగళవారం థియేటర్స్ లో చూసిన ప్రేక్షకులందరూ ఇప్పుడు ఓటీటీ లో ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఈ ఊటీటీ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. మంగళవారం ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటు కు డిస్ని మంగళవారం ను రైట్స్ ను సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక మంగళవారం డిసెంబర్ 26న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.