టాలీవుడ్ , బాలీవుడ్ లో హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే కాంట్రవర్సీగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను హీటెక్కిస్తూ ఉంటుంది.ఈ ఏడాది ముగింపు దశకు వచ్చినప్పటికీ కూడా సెలబ్రిటీలు సైతం సెలబ్రేషన్స్ చేసుకుంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గ్లామర్ ఫోటోలను కూడా పలువురు సెలబ్రిటీలు షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా హీరోయిన్ దిశా పటాని- మౌని రాయ్ బికినీలతో అగ్గిరాచేసేలా బీచ్ వద్ద కనిపిస్తూ చాలా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా ఎరుపు బికినీలో దిశాపటాని స్టన్నింగ్ లుక్ లో ఇంటర్నెట్ ని సైతం షేక్ చేసేలా కనిపిస్తోంది.. ఈ ఏడాది ప్రారంభంలో దిశపటాని, మౌని రాయ్ ఇద్దరూ కలిసి పలు సినిమాలలో నటించడం జరిగింది. అప్పటినుంచి వీరు స్నేహాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. డైనమిక్ గర్ల్స్ గా ఒకరిని ఒకరు ఉండలేకపోతున్నట్లుగా కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. గత కొద్దిరోజులుగా చాటింగులు ఔటింగ్ లు అంటూ వెళ్తూ ఉన్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇప్పుడు మరొకసారి బీచ్ లో తమ అందాలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు.
మౌని దిశా పటాని ఇద్దరు కలిసి బీచ్ వెకేషన్ నుండి పలు రకాల ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేయడం జరిగింది.ఈ తాజా ఫోటోషూట్లతో మౌని మెజంట షార్ట్ దుస్తులలో మరింత అందంగా కనిపిస్తోంది .దిశా పటాని ఎరుపు రంగు బికినీలో తన అందాలతో హీటెక్కించేలా చేస్తున్నది. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానుల సైతం కామెంట్స్ సెక్షన్లో టు హాట్ గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. వీరిద్దరి అందాన్ని పలువురు అభిమానులు సైతం పలు రకాల ఎమోజీలతో పొగిడేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.