"జిగర్ తండా 2" క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
రాఘవ లారెన్స్ ... ఎస్ జే సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో జగన్ తండా డబుల్ ఎక్స్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా నవంబర్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రన్ ను వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ టోటల్ రన్ ముగిసే సరికి తమిళ నాడు ఏరియాలో 45.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ టోటల్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ టోటల్ రన్ ముగిసే సరికి కర్ణాటక ఏరియాలో 2.70 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ టోటల్ రన్ ముగిసే సరికి రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈ మూవీ టోటల్ రన్ ముగిసే సరికి ఓవర్ సీస్ లో 12.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇక మొత్తంగా బాక్స్ ఆఫీసర్ అని ముగిసే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 34.40 కోట్ల షేర్ ... 67.07 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల ప్రి రిలీజ్ చేసిన జరగగా ... ఈ మూవీ 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ లో ముగిసే సరికి 1.60 కోట్ల నష్టాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: