తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక తమిళ , హిందీ సినిమాలలో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని ఒక పండంటి బిడ్డకు జన్మను ఇచ్చింది.
ఇలా పెళ్లి ... ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మను ఇచ్చే క్రమంలో ఈ నటి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఇక మళ్లీ ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ నటి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం కాజల్ "సత్యభామ" అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు.
ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సినిమాల్లో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.