పరువాల విందుతో మాయ చేస్తున్న దీపికా పదుకొనే..!!

Divya
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది. దాదాపుగా ఒక్క చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. దీపిక పదుకొనే మొదటిసారి ప్రభాస్ సరసన కల్కి అనే సినిమాలో పాన్ ఇండియా లేవల్ల నటిస్తోంది. ఈ సినిమా పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

చివరిగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. పఠాన్ సినిమాతో కూడా షారుక్ ఖాన్ తో నటించి మరో బ్లాక్ బస్టర్ ని సైతం తన ఖాతాలో వేసుకున్నది దీపిక పడుకొని ఇందులో తన అందచందాలతో గ్లామర్ తో కుర్రకారులను మాయ చేసేలా చేసింది. షారుక్ ఖాన్ కి లక్కీ హీరోయిన్గా దీపిక పేరు సంపాదించడం జరిగింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా మరింత క్రేజీని అందుకోవడం జరిగింది. దీపికా పదుకొనే వయసు పెరుగుతున్నప్పటికీ గ్లామర్ ని మాత్రం మరింత పదును చేస్తూ బిజీ హీరోయిన్ గా మారుతోంది.

తాజాగా దీపికా పదుకొనే షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.. బ్లూ కలర్ లాంగ్ డ్రస్సులు కుర్రకారులకు మతి పోగొట్టే అందాలను చూపిస్తూ తన ఒంపు సొంపులతో విజువల్ ట్రీట్ తో అదిరిపోయేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీపికా పదుకొనే కంప్లీట్ గా బ్లూ దుస్తులను చాలా స్టైలిష్ గా ఫోజులు ఇస్తూ తన సొట్ట బుగ్గల చిరునవ్వు చిందిస్తూ కుర్రకారులకు సైతం మతిపోయే షేపులతో అందాల విందు చేస్తోంది దీపికా పదుకొనే. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: