బాలీవుడ్
ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. వాటితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ నటుడు యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించాడు.
అలాగే ఈ
మూవీ బృందం ఈ
సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ
మూవీ కి "ఏ" సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు నుండి దక్కగా ... ఈ
మూవీ 3 గంటల 21 నిమిషాల 16 సెకండ్ల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ
మూవీ రన్ టైమ్ కి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి 3 గంటల 50 నిమిషాల నిడివితో రానున్నట్లు
థియేటర్ ప్రింట్ లో ఎడిట్ చేసి తీసివేసిన కొన్ని సన్నివేశాలు "ఓ టి టి" వర్షణో ఉండబోతున్నట్లు దానితో ఈ
సినిమా రన్ టైమ్ మరింతగా పెరిగినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.