సుశాంత్ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన ఆదాశర్మ..!!
తాను ఉంటున్న ఇల్లు తనకు దేవాలయంతో సమానమని చిన్న వయసు నుంచే ఇప్పటివరకు తాను ఆ ఇంట్లోనే ఉన్నానని ఒకవేళ తాను మకం మార్చాలని భావిస్తే తప్పకుండా మీ అందరికీ చెబుతాను అంటూ తెలియజేసింది.. షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి తన సొంత ఇంటికి చేరుకుంటానని తెలియజేసింది. తన చిన్నతనం నుంచి ఆ ఇంటితో తనకు చాలా బంధం ఉందని అందుకే ఆ ఇంటిని వదిలేయను అంటే తెలియజేసింది .ఈ సమయంలోనే తన వ్యక్తిగత విషయాల పైన కూడా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయని తెలిపింది.
కేరళ స్టోరీ సినిమా తర్వాత ఆదాశర్మ కి పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ లభించింది అని ప్రస్తుతం ఆమె కేరళ స్టోరీ టీం తో కలిసి భాస్కర్ అనే ఒక సినిమాలో కూడా నటిస్తున్నది ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని వీటి కోసం చాలా కష్టపడుతున్నట్లుగా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ వచ్చే ఏడాదిలో ఏ సినిమా విడుదలయ్యేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది.. అంతేకాకుండా మీడియా హద్దులలో ఉండాలి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. తనకు కూడా ఒక ప్రైవేట్ లైఫ్ ఉందని కూడా తెలియజేయడం జరిగింది ఆదాశర్మ. ప్రస్తుతం ఇమే చేసిన వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.