అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ స్టోరీ లీక్.. !?

Anilkumar
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీళ్లిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీళ్ళ ఇద్దరి కాంబోలో మరొక సినిమా అంటే ప్రేక్షకులలో అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరిపోతాయి. ఇంతకుముందు వీళ్ళిద్దరి కాంబోలో  జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో  వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ హ్యాట్రిక్స్ హిట్ తర్వాత ఇంకోసారి ఈ కాంబోలో ఇటీవలే అఫీషియల్ అయింది.... ఇక ఈ మూవీ ను అఫీషియల్ గా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు పీక్స్ లెవెల్ కు చేరుకున్నాయి.


 తాజాగా ఈ సినిమా విషయంలో స్టోరీ గురించి ఒక అప్డేట్ వైరల్ అయింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ కాబోతున్న ఈ పాన్ ఇండియన్ సినిమా కథ కూడా దానికి తగ్గట్టుగానే  త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నట్టు టాక్. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా భారత స్వతంత్ర ఉద్యమం నేపథ్యంలో జరిగే డ్రామా అని టాక్... ఇక ఈ స్టోరీ లైన్ ఏ ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇక తన మేకింగ్ తో ఈ సినిమా ఏ రేంజ్ కు త్రివిక్రమ్ తీసుకువెళ్తాడో వేచి చూడాలి. ఏకంగా 300 కోట్ల బడ్జెట్ ను ఈ సినిమాకు కేటాయించినట్టు తెలుస్తుంది. వీళ్ళ ఇద్దరి కాంబోలో మొత్తంగా 4వ


సారి రాబోతున్న ఈ సినిమాపై చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా గీత ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేస్తుండగా ఇక ఈ సినిమా వచ్చే ఏడాది 15న ఆగస్టు కు గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తుండగా ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: