జైలర్ మూవీ సెట్ లో ఆ గొడవ జరగడానికి కారణం...!!
అయితే వినాయకన్ తో నటింపజేయడం కష్టమైన పని అని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మనం చెప్పినట్టుగా చేయడు ఆయనకు నచ్చినట్టుగానే చేస్తాడు. మళ్లీ ప్రతిదీ కూడా ఆయనకి క్లియర్ గా చెప్తూ ఉండాలంటా అవన్నీ క్లియర్ గా ఉంటేనే ఆయన నటిస్తాడటా లేకపోతే ఆయనని హ్యాండిల్ చేయడం కష్టం అని తెలుస్తుంది... ఇక అందులో భాగంగానే ఒక రోజు షూట్ లో గౌతమ్ మీనన్ కి, తనకి మధ్య గొడవ జరిగినట్టు గా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకరోజు ఒక సీన్ షూట్ చేసే టైంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. మళ్లీ ఆ తర్వాత ఇద్దరు కూడా కలిసి పోయి మాట్లాడుకుంటూ వర్క్ లో బిజీ అయిపోయినట్టుగా తెలుస్తుంది...అయితే ఈ సినిమాతో వినాయకన్ విలన్ గా మరో మెట్టు పైకి ఎదుగుతాడు అని మూవీ టీమ్ భావిస్తున్నారు.