తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన బోయపాటి శీను గూర్చి చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసే ప్రతి మూవీలో మాస్ యాక్షన్ కథంశాలు ఎక్కువ ఉంటాయి. ఆయన బాలయ్య బాబు తో చేసిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి. అయితే ఆయన రీసెంట్ గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో స్కంద మూవీ చేసారు. ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.ఓటీటీలో ల సందడి ఎలా ఉన్నటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త లన్నీ నెల రోజుల వ్యవధిలో ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి.ఇప్పటికే చాలా లు ఓటీటీలో అలరించాయి. ఇప్పుడు మరో రీసెంట్ రిలీజ్ మూవీ ఓటీటీలో రానుంది. ఆ నే రామ్ పోతినేని నటించిన స్కంద. టాలీవుడ్ లో మాస్ దర్శకుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. అఖండ తో సంచలన విజయాన్ని అందుకున్న బోయపాటి తెరకెక్కించిన స్కంద. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ లో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ లో రామ్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు.
కానీ ఈ థియేటర్స్ లో ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. దాంతో ఈ కు మిశ్రమ స్పందన వచ్చింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ స్కంద ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది.రామ్ పోతినేని స్కంద డిస్ని హాట్ స్టారర్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అక్టోబర్ 27న స్కంద ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'స్కంద' అందుబాటులోకి రానుంది.ఈ కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి స్కంద ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.