తలపతి విజయ్ లాస్ట్ 6 మూవీస్ ఫస్ట్ డే తెలుగు స్టేట్స్ కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన ఆఖరు ఆరు మూవీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూలు చేసిన కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

వారసుడు : విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.

బీస్ట్ : విజయ్ హీరోగా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మాస్టర్ : విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.01 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

విజిల్ : విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.58 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

సర్కార్ : విజయ్ హీరోగా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.32 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

అదిరింది : విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.33 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.

ఇకపోతే విజయ్ తాజాగా లియో అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. మరి ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా ... త్రిషమూవీ లో హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించగా ఈ మూవీ లో అర్జున్ సర్జ , సంజయ్ దత్ విలన్ పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: