బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది అనసూయ. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమై వెండితెరపై వరస సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ నూతన అభిమానులతో పంచుకుంటుంది. వాటితో పాటు తనకి సంబంధించిన లేటెస్ట్ హాట్ హాట్ ఫోటో లను సైతం అభిమానులతో పంచుకుంటుంది. అనసూయకు వీలు దొరికిన ప్రతిసారి తన సోషల్ మీడియా వేదికగా
తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ అసలు మీరు ఎన్ని టాటూస్ వేయించుకున్నారు అంటూ ఆమెని ప్రశ్నించాడు. దీంతో అనసూయ సమాధానమిస్తూ.. తన రెండు టాట్లు వేయించుకున్నాను అని.. అలాగే ఆ టాటూ లకు అర్థం ఏంటి అన్న విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా అనసూయ తను వేయించుకున్న టాటూలు కి అర్ధాన్ని తెలియజేస్తూ.. తన లేటెస్ట్ హ్యాండ్ మీద ఒక టాటూ ఎద భాగం పై ఉంటుంది అని వెల్లడించింది. ఎదపై నిక్కు అని చేతి పై కేలన్ అని రెండు టాటులు ఉన్నాయి
అని ఈ సందర్భంగా తెలిపింది. నిక్కు మా ఆయన ముద్దు పేరు అని ఈ సందర్భంగా వెల్లడించింది అనసూయ. మా నిశ్చితార్థపు ఫస్ట్ యానివర్సరీ అలాగే మా ఆయన పుట్టినరోజు ఒకే రోజు రావడంతో ఆయనకి ఈ విధంగా సర్ప్రైజ్ ఇస్తూ టాటూ వేయించుకున్నాను అని తెలియజేసింది చేతిపై ఉన్నటువంటి కేలన్ అర్థం చెబుతూ కేలన్ అంటే గ్రీకు భాషలో క్యారెక్టర్ అని అర్థం అంటూ ఈ సందర్భంగా తెలియజేసింది. దీంతో అనసూయ టాటూ ల గురించి కామెంట్లు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చినటువంటి పెద్దకాపు సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనసూయ..!!