డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న నేహా శెట్టి..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ డీజే టిల్లు మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత నుండి ఈ నటి కి వరసగా తెలుగు సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ నటించిన బెదురులంక 2012 మూవీ కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది.
 

ఇది ఇలా ఉంటే నేహా తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో ఈ ముద్దు గుమ్మ తన అందాల ప్రదర్శనతో కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. అలాగే ఈ నటి ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాల్లో హాట్ అందాలను ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నేహా కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: