బ్లాక్ కలర్ డ్రెస్లో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన ఐశ్వర్య లక్ష్మి..!

Pulgam Srinivas
ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఐశ్వర్య లక్ష్మి గురించి ఇండియన్ సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు తెలుగు లో నేరుగా ఏ సినిమాలో హీరోయిన్ గా నటించకపోయినప్పటికీ ఈ నటి నటించిన తమిళ , మలయాళ సినిమాలు తెలుగు లో విడుదల కావడం వలన ఐశ్వర్య లక్ష్మి కి తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ ముద్దు గుమ్మ నటించినటు వంటి మట్టి కుస్తీ , పోన్నియన్ సెల్వన్ పార్ట్ 1 , పార్ట్ 2 , కింగ్ ఆఫ్ కొత్త మూవీ లు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి.
 

ఇందులో కింగ్ ఆఫ్ కొత్త మూవీ మలయాళ సినిమా కాగా మిగతా సినిమాలు మాత్రం తమిళ సినిమాలే. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఈ హాట్ బ్యూటీ ఏ రేంజ్ లో అలరిస్తుందో సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువ స్కిన్ షో తోనే ప్రేక్షకులను అలరిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ  నటి తనకు సంబంధించిన అనేక హాట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి.
 

ఇకపోతే తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య లక్ష్మి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం సూపర్ సాలిడ్ గా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: