రెడ్ కలర్ డ్రెస్లో కిక్ ఎక్కిస్తున్న సాయి మంజ్రేకర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన దబాంగ్ 3 మూవీ తో హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఆ తర్వాత ఈ నటి తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే తెలుగులో గని , మేజర్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా రూపొందిన స్కంద సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది .
 

ఈ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని బ్యూటీ ఇప్పటికే తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో వెండితెరపై సెగలను పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే సాయి మంజ్రేకర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా సినిమాల్లో మాదిరిగానే అదిరిపోయే రేంజ్ అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఇప్పటికే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ టైట్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . ప్రస్తుతం ఆ ఫోటోలు సోష ల్ మీడియా లో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: