ఎండలో అందాలతో చెమటలు పుట్టిస్తున్న నేహా శర్మ..!!

Divya
బాలీవుడ్లో హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ నేహా శర్మ. తెలుగులో మొదట రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ.. ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో నటించి టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ లేక స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నేహా శర్మ అందాలతో కుర్రకారులకు మంటలు పుట్టించేలా చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియా లో తరచు తన గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ హైలెట్గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా నేహా శర్మ సెగలు పుట్టించే విదంగా మరో టెంప్టింగ్ సెల్ఫీతో ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది. ఇలా పసుపు వర్ణం దుస్తులలో ఆయిల్ టోండ్  హైలెట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సరిగ్గా తన ఎద అందాలను ఫోకస్ అయ్యేలా క్లోజప్ షాట్ తో ఒక సెల్ఫీ దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ముఖానికి వేసుకున్న మేకప్ పదునైన చూపులతో తన అందాలతో మరింత అందంగా కనిపిస్తోంది నేహా శర్మ.

ఎండలో తన ఎద అందాలను నిగనిగలాడేలా చేస్తూ మరో స్నాప్ ను రోడ్డు పక్కనే లాంగ్ షాట్ లో థైస్ అందాలతో ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తోంది .ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన పలువురి నెటిజన్స్ సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నీ హాట్ నెస్ తో రోజురోజుకి పాపులారిటీ సంపాదించుకుంటున్న నేహా శర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నేహా శర్మ సినీ కెరియర్ విషయానికి వస్తే బాలీవుడ్లో అడపాదడపా సినిమాలలో నటిస్తూ తన కెరియర్ను నెట్టుకొస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: