హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇచట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం సాధించినప్పటికీ ఈ మూవీ లో ఈ నటి తన అంద చందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి  కుర్రకారు ప్రేక్షకులను అలరించింది. అలాగే ఈ మూవీ లో తన నటనతో కూడా ప్రేక్షకులను ఈ ముద్దు గుమ్మ ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత వరుసగా ఈ నటి కి తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కుతున్నాయి.
 


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కనుక మంచి సక్సెస్ ను సాధించినట్లు అయితే మీనాక్షి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింత పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తోంది.


అందులో భాగంగా ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇప్పటికే పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా మీనాక్షి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: