టూ పీస్ బికినీలో హల్చల్ చేస్తున్న శోబితా రానా..!!

Divya
మెగా మేనల్లుడు వైష్ణవి తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో హీరోయిన్గా కేతిక శర్మతో పాటు మరొక బ్యూటీ శోభిత రానా కూడా నటించింది. శోభితా రానా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. గతంలో ఈమె ఇష్క్ బ్రాందీ, రామరాజ్యం వంటి చిత్రాలలో నటించింది. టాలీవుడ్ లో మాత్రం సరైన గుర్తింపు అందుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. తన అందాలు చూపించడంలో ఎలాంటి హద్దులు లేకుండా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది శోభిత రానా.

ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఈ అమ్మడు అందాల గాటు ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏకంగా బికినీ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయే విధంగా పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తాజాగా శోభిత రానా ఇండోనేషియా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అందుకు సంబంధించి అక్కడ కలర్ ఫుల్ బికినీ ఫోటోలను సైతం ఈ అమ్మడు షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మాత్రం తన అందాలతో కనువిందు చేస్తోంది
బ్రేక్ ఫాస్ట్ తో ప్రేమలో ఉన్నానంటూ శోభిత టు పీస్ బికినీ తో తన అందాలను చూపిస్తూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కవ్వించే విధంగా శోభిత తన అందాలతో కుర్రాళ్లపైన దాడి చేస్తోందని చెప్పవచ్చు. నిలువెత్తైన సొగసుతో తన థండర్ థైస్ నాభి అందాలతో సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
మరో ఔట్ఫిట్ లో క్లోజప్ గా శోభిత సొగసు చూపిస్తూ అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. పువ్వెత్తున ఎగిసిపడుతున్న ఈమె ఎద అందాలు కుర్రాళ్లకు కనువిందుగా మారుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పైన ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉందని   ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: