అదిరిపోయే షేపులతో దిశాపటాని అందాల విందు..!!

Divya
బాలీవుడ్ హీరోయిన్ దిశాపటాని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళింది. అక్కడ వెళ్లడంతో పాటు బోల్డ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ అందుకుంది. తన అందంతో అక్కడ కుర్రాలను సైతం తన వైపు తిప్పుకునేలా చేసింది. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలతో పాటు రెచ్చిపోయి మరి అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది దిశాపటాని. సోషల్ మీడియాలో దిశాపటాని అందాలు చాలా ఘాటుగా ఉంటాయని చెప్పవచ్చు. పలు రకాల బ్రాండెడ్ దుస్తులను కూడా ధరిస్తూ అక్కడ కూడా తన గ్లామర్ తో మంచి పాపులారిటీ అందుకుంటూ ఉంటుంది.

వెండితెర సోషల్ మీడియా అని తేడా లేకుండా ఈ అమ్మడు ఎలాంటి పాత్రలోనైనా ఎలాంటి చోటైనా సరే గ్లామర్ ని వలకబోస్తూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. దిశాపటాని నటన కంటే ఎక్కువగా గ్లామర్ ఎఫైర్ వార్తల లోనే తరుచూ నిలుస్తూ ఉంటుంది. గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. కానీ సడన్గా వీరిద్దరూ విడిపోయినట్టుగా కూడా సమాచారం. ఈ మధ్యనే మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా దిశాపటాని తన సహజ సిద్ధమైన శైలిలో బోల్డ్ నేస్ తో మరొక సారి చీర కట్టులో అందాల తో రెచ్చిపోయింది. చీరకట్టులో కూడా తన అదిరిపోయే ఫిట్నెస్ షేపులతో కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పింక్ కలర్ సారీ ధరించిన దిశాపటాని మతిపోయే విధంగా క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది. బ్రా కన్న చిన్నదైన బ్లౌజ్ ధరించిన దిశాపటాని బోల్డ్ అందాలకి సైతం కుర్రకారుల ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: