క్లీవేజ్ షోతో జాన్వీ కపూర్ అందాల విందు..!!

Divya
టాలీవుడ్ ,బాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఒకరు. శ్రీదేవి నట వారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం రాలేదు. బాలీవుడ్లో తన గ్లామర్ తో కుర్రాళ్లను సైతం తనకి దాసోహం అయ్యేలా చేసుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను షేర్ చేస్తు అక్కడ తన అందాలను సైతం ఫోటోలలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

సినిమాలలో కంటే నిరంతరం హాట్ ఫోటోలతోనే వైరల్ గా మారుతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా  క్లోజప్ క్లీవేస్ షో తో కుర్రాళ్లకు అందాల విందు చేస్తోంది. గతంలో ఇ ఆమ్మడి అందాల ఆరబోత ఫోటోలు వైరల్ గా మారిన ఈసారి అంతకుమించి అన్నట్టుగా ఈ ఫోటోలు ఉన్నాయంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విభిన్నమైన అవుట్ ఫిట్ లో కూల్ అండ్ డీసెంట్గా తన అందాలతో చూపు తిప్పుకొనివ్వడం లేదు ఈ ముద్దుగుమ్మ. తన ఎద అందాలను చాలా స్టైలిష్ గా చూపిస్తూ మరింత ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఆమె మెడ చుట్టూ ఉన్న నెక్లెస్ ఆమెకు మరింత అందాన్ని తీసుకువస్తోంది.

జాన్వీ అందానికి అందం ఉన్నప్పటికీ బాలీవుడ్ లో ఇప్పటివరకు సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది. కేవలం శ్రీదేవి కూతురు అనే బ్రాండ్ కారణంగానే అవకాశాలను అందుకుంటోంది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఇందులో విలన్ గా నటిస్తూ ఉన్నారు. టాలీవుడ్ ఎంట్రీని స్టార్ హీరోతో ఎంట్రీ ఇస్తుండడంతో జాన్వీ కపూర్ కు స్టార్ క్రేజ్ తీసుకురావడం పక్క అని అభిమానులు నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: